మృతదేహం తరలిస్తూ… మృత్యువు ఒడిలోకి…

దిశ దశ, మహబూబాబాద్:

మహబూబాబాద్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ లో మరణించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని అంబూలెన్స్ లో జిల్లాలోని మరిపెడ మండలకేంద్రానికి తరలిస్తున్నారు. మంగళవారం ఉదయం కాలువను ఢి కొట్టడంతో అంబూలెన్స్ లో ప్రయాణిస్తున్న ఒకరు మరణించగా మరో ఇద్దరికి గాయలు అయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న మరిపెడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYLatest Newswarangal