అపధ్ధర్మ ముఖ్యమంత్రిగా సీఎం కేసీఆర్: రాజీనామా ఆమోదిందిచిన గవర్నర్

తెలంగాణ అపధ్దర్మ ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు వ్యవహరించనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఫుల్ మెజార్టీ సాధించడంతో ఆదివారం సాయంత్రం రాజీనామా చేసిన ఆయన తన ఓఎస్డీ ద్వారా లేఖను గవర్నర్ కు పంపించారు. కొద్ది సేపటి క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామాను ఆమోదించినట్టు రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే నూతన ప్రభుత్వం ఏర్పడే వరకు ముఖ్యమంత్రి బాధ్యతల్లో కొనసాగాలని రాజీనామా ఆమోదించిన లేఖలోనే పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేవరకు ఆయనే రాష్ట్ర అపద్దర్మ ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు.

2023 assembly electionsAcceptance of CM KCR's resignationLatest Newstelangana news