ఏసీబీ వలలో బీట్ ఆఫీసర్

దిశ దశ, నిజామాబాద్:

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరో అవినీతి అధికారి భరతం పట్టారు ఏసీబీ అధికారులు. కామారెడ్డి జిల్లాకు చెందిన బీట్ ఆఫీసర్ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. రూ. 20 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు శ్రీనివాస్ అనే బీట్ ఆఫీసర్ ను పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ లతో పాటు, ప్రత్యక్ష్య సాక్షులతో పాటు బాధితులు, నిందితుల వాంగ్మూలాలు తీసుకునే పనిలో ఏసీబీ అధికారులు నిమగ్నం అయ్యారు.

ACB RAIDS IN KAMAREDDYACP TRAPcrimecrime newsCRIME TODAYKAMAREDDYNIZAMABAD NEWStelangana news