అడ్డంగ దొరికిన ఆడిట్ ఆఫీసర్: వల వేసి పట్టుకున్న ఏసీబీ

దిశ దశ, వరంగల్:

వరంగల్ కాకతీయ యూనివర్శిటీలో అవినీతి నిరోధక శాఖ అధికారులు లంచం తీసుకుంటున్న ఓ అధికారిని పట్టుకున్నారు. సంఘటనా వివరాల్లోకి వెల్తే… వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీ ఆడిట్ ఆపీసర్ ఏఆర్ కిష్టయ్య రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా వరంగల్ ఏసీబీ అధికారులు రెడ్ హైండెడ్ గా పట్టుకున్నారు. కెమికల్ టెస్ట్ ద్వారా రూఢీ చేసుకున్న ఏసీబీ అధికారులు బాధితునితో పటు ప్రత్యక్ష్య సాక్షుల నుండి వాంగ్మూలం తీసుకుంటున్నారు. పూర్తి విరవాలు తెలియ రావల్సి ఉంది. 

ACB Trapbreaking newsKakatiya UniversityTELANGANA POLCEwarangal
Comments (0)
Add Comment