హెచ్ఎండీఏ మాజీ డైరక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు

దిశ దశ, హైదరాబాద్:

హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ మాజీ డైరక్టర్ పై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లోని శివ బాల కృష్ణ ఇంటితో పాటు అతని బంధువులు, అనుమానితుల ఇండ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఏసీబీ అధికారులు. బాధ్యతల్లో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారన్న ఆరోపణల నేఫథ్యంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా అధికార వర్గాల సమాచారం. 

ACB searchesHMDAHyderabadLatest News
Comments (0)
Add Comment