నిర్మల్ మునిసిపల్ లో ఏసీబీ దాడులు

దిశ దశ, కరీంనగర్:

నిర్మల్ మునిసిపల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు చేశారు. మంగళవారం జరిగిన ఈ దాడుల్లో రెవెన్యూ ఆపీసర్ గంగాధర్, బిల్ కలెక్టర్ నవంత్ లు లంచం తీసుకుంటుండగా రెడ్ హైండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుని ఫిర్యాదు మేరకు పకడ్భందీ వ్యూహంతో వీరిద్దరిని పట్టుకున్నారు. లంచం తీసుకున్న వెంటనే రంగంలోది దిగిన ఏసీబీ అధికారులు కెమికల్ టెస్ట్ నిర్వహించారు. బాధితులు, సాక్ష్యుల నుండి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది. 

ACB RAIDSACB Trapbreaking newsNIRMAL DISTRICTtelangana news
Comments (0)
Add Comment