కరివేపాకు@ $200 డాలర్ల ఫైన్

దిశ దశ, అంతర్జాతీయం:

సహజ సిద్దంగా ప్రకృతి అందించే కరివేపాకు ఈ భారతీయురాలి పాలిట శాపంగా మారిపోయింది. హిమో గ్లోబిన్ ను పెంచే కరివేపాకు తీసుకెళ్లిన పాపానికి న్యూజీలాండ్ అధికారులు ఎయిర్ పోర్టులో తనిఖీ చేసి మరి పట్టుకున్నారు. భారతీయ మహిళ తన లగేజీతో పాటు కరివేపాకును తీసుకెళ్తుండగా న్యూజిలాండ్ ఎయిర్ పోర్టు అధికారులు ఆమెకు 200 న్యూజిలాండ్ డాలర్ల ఫైన్ విధించారు.

A bitter experience for an Indian womanLatest News