నేపాల్ టూ నార్త్ ఇండియా…

భూకంపం ఎఫెక్ట్

దేశ రాజధాని న్యూ ఢిల్లీలో భూ కంపం సంభవించింది. తెల్లవారు జామున 1.57 గంటల సమయంలో 20 సెకన్లపాటు భూమి కంపించింది. పొరుగునే ఉన్న నేపాల్ కేంద్రంగా భూకంపం ఏర్పడగా భారతదేశంలోని ఉత్తరాది నగరాల్లో భూప్రకంపనలు సంబవించాయి. రిక్టర్ స్కేల్ పై 6.3గా నమోదయినట్టు అధికార వర్గాలు వివరించాయి. అయితే ఈ భూకంప ప్రభావం భారత్ లో అంతగా చూపించలేదని వెల్లడించాయి.

breaking newsearthquakenational newsnew delhiNorth India