అక్కడ భూ ప్రకంపనలు…

రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదు…

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భూ కంపం సంభవించింది. శనివారం తెల్లవారు జామున 12.45 గంటల ప్రాంతంలో సంభవించిన భూకంపతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అదికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని సిరొంచ తాలుకా తందల మేడారం, అహేరీ తాలుకాలోని రోపంల్లి, ఓమ్నూర్ గ్రామాల్లో కూడా భూకంప ప్రభావం కనిపిచింది. రిక్టర్ స్కేల్ పై 3.8గా నమోదయినట్టు అధికారులు తెలిపారు. గడ్చిరోలి జిల్లాలో ఏడాది క్రితం భామ్ని కొండ ప్రాంతంలో భూకంపం రాగా అప్పుడు రిక్టర్ స్కేల్ పై 6.9గా నమోదయింది.

aheribhamragadearthquakegadchiroligadchiroli newsgodavari beltkaleshwaramlatest earthquakelatest earthquake in maharashtramaharastra newssironcha