దిశ దశ, న్యూ ఢిల్లీ: మోడి 3.0 ప్రభుత్వంలో కూడా మళ్లీ ఆయనకే కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ భద్రతా సలహారునిగా ముచ్చటగా మూడోసారి కూడా అజిత్ ధోవల్ ను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఆయనకు కేబినెట్ హోదాలో ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. Related Ajit Dhowalmodi 3-0national newsPm narendra modi Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail